లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ ...! 19 d ago
అంతర్జాతీయ మార్కెట్ నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఉదయం 9.17 సమయానికి నిఫ్టీ 35 పాయింట్లు లాభంతో 23,311 వద్ద, సెన్సెక్స్109 పాయింట్లు పెరిగి 80,357 సమీపంలో కొనసాగుతున్నాయి.రూపాయి మారకం విలువ నేడు 84.73 గా ఉంది.